Showing posts with label cbse. Show all posts
Showing posts with label cbse. Show all posts

Monday, 29 January 2024

Pariksha pe charcha: PM Narendra Modi's 25 suggestions to students

Pariksha pe charcha PM modi


ఎగ్జామ్ వారియర్స్- నరేంద్ర మోడీ గారి :25 మంత్రాలు:

1. పరీక్షలు పండుగల్లాంటివి - ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోండి,
2. పరీక్షలు మీరిప్పుడు ఎంత సిద్ధంగా ఉన్నారో పరీక్షిస్తాయి,మీ మొత్తం జీవితాన్ని కాదు- సంతోషంగా ఉండండి!
3. నవ్వుతూ పరీక్ష హాలు లోకి వెళ్ళండి, నవ్వుతూ బయటకు రండి 
4. వారియర్ గా ఉండండి, వర్రియర్ గా కాదు,
5. జ్ఞానం శాశ్వతమైనది- దాన్ని అందుకోండి
6. మీతో మీరే పోటీ పడండి
7. సమయం మీ సొంతం- సద్వినియోగం చేసుకోండి
8.వర్తమానం దేవుడిచ్చిన గొప్పవరం- దాన్ని ఇక్కడే,ఇప్పుడే జీవించండి
9. సాంకేతికత (టెక్నాలజీ)  గొప్ప గురువు -దాన్ని సొంతం చేసుకోండి
10. మీరు శక్తి వంచన లేకుండా పని చేయాలంటే- తగిన విశ్రాంతి తీసుకోండి
11. మంచి నిద్ర- సఫలతకు మంత్రం -పదును పెట్టండి
12. ఆటలు ఆడండి వికాసం సాధించండి
13. మిమ్మల్ని మీరు తెలుసుకోండి -మీ సామర్ధ్యాలకు గర్వించండి
14. అభ్యాసంతో పెరుగుతుంది ఆత్మవిశ్వాసం
15.మాటలు చిన్నవి, ప్రభావం ఎక్కువ -పరీక్షల క్రమశిక్షణ పాటించండి
16. మీ పరీక్ష -మీ పద్ధతులు- మీ శైలిని మీరు ఉపయోగించండి
17. ప్రజెంటేషన్ చాలా ముఖ్యం- అందులో ప్రావీణ్యం సాధించండి
18. కాపీ కొట్టవద్దు -మీ తెలివే ముద్దు 
19. సమాధాన పత్రం ముందుకు సాగిపోయింది,మీరు కూడా ముందుకు సాగండి
20. మీ గురించి మీరు తెలుసుకోండి -జీవితాన్ని అర్థం చేసుకోండి
21. అసమాన భారతం- పర్యటించండి, తెలుసుకోండి
22.ఒక యాత్ర పూర్తయింది,మరొకటి మొదలైంది
23. ఏదో కావడానికి కాదు- ఏదో చేయాలని కలలు కనండి
24. కృతజ్ఞులుగా ఉండండి
25. యోగా మీలో మార్పు తెస్తుంది- నిరంతరం సాధన చేయండి.

Tuesday, 12 December 2023

Dates for the class 10 and 12 board exams are released by CBSE.

The board examinations for classes 10 and 12 will start on February 15, 2024, according to a statement released by the Central Board of Secondary Education (CBSE) on Tuesday, December 12. The board exams are scheduled to run through April 2, 2024 for class 12 and March 13, 2024 for class 10.

Popular Posts